పైప్ లైన్ పగలి ఎగిసిపడ్డ నీళ్లు

పైప్ లైన్ పగలి ఎగిసిపడ్డ నీళ్లు

నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసానికి సమీపంలోని గాజులపేటలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో నీళ్లు ఉధృతంగా ఎగసి బడ్డాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో రాకపోకలు నిలిచిపోయాయి. నీరు ఎగసి పడుతున్న చోటపై నుంచి కరెంటు తీగలు ఉన్నాయి. ఈ మేరకు వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేశారు. పైప్ లైన్ వాల్వ్ ఇరిగిపోవడం వల్లనే ఈ సంఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.