VIDEO: పిల్లల భద్రతపై అవగాహన సదస్సు

VIDEO: పిల్లల భద్రతపై అవగాహన సదస్సు

WGL: వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిల్లల భద్రత, మాదకద్రవ్యాల నివారణపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఏసీపీ నరసయ్య మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు, అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.