నకిరేకల్ కడపర్తి రోడ్డు పనులు షూర్

నకిరేకల్ కడపర్తి రోడ్డు పనులు షూర్

NLG: కడపర్తి రోడ్డు పనులకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే వేముల వీరేశం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయించడంతో, రోడ్డు పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. 66 పీట్ల రోడ్డు వెడల్పుతో పాటు, డివైడర్, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ నిర్మించనున్నారు. దీంతో ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న వాహనదారులు స్థానిక ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.