సన్నాహ సమావేశంలో పాల్గొన్న జంగా రాఘవరెడ్డి
HNK: ఆదివారం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహ సమావేశానికి హాజరైన రాష్ట్ర ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా పార్టీ ముఖ్య నాయకులకు ఆదేశించారు.