పరీక్షా ఫలితాలు విడుదల

పరీక్షా ఫలితాలు విడుదల

KRNL: పెద్దకడబూరులోని ఏపీ మోడల్ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు ప్రిన్సిపల్ రంగన్న శుక్రవారం తెలిపారు. పాఠశాలలో 6వ తరగతికి 100 సీట్లకుగాను 271 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 265 మంది ప్రవేశ పరీక్ష రాశారన్నారు. అందులో 130 మందిని రోస్టర్ ఆధారంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.