మద్యం దుకాణాలకు 757 దరఖాస్తులు
WNP: జిల్లాలోని 36 మద్యం షాపులకు స్వీకరించిన దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. జిల్లాలోని మొత్తం 757 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా మధ్య నిషేధ, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇట్టి దరఖాస్తులు లాటరీ పద్ధతి ద్వారా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈనెల 27న కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దుకాణాల కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.