'క్లీన్ ఉస్మానియా యూనివర్సిటీగా మార్చాలనే లక్ష్యంగా'

'క్లీన్ ఉస్మానియా యూనివర్సిటీగా మార్చాలనే లక్ష్యంగా'

HYD: ఉస్మానియాను క్లీన్ వర్సిటీగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా వర్సిటీ క్యాంపస్‌లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. ఇందుకు పలు సంస్థల సహకారం కూడా తీసుకున్నారు. వివిధ కార్పొరేటర్ సంస్థల నుంచి 40 మంది వాలంటీర్లు పాల్గొని ఓయూ రహదారులకు ఇరువైపుల ఉన్న చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.