అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేస్తాం!

అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేస్తాం!

VKB: పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్‌లో జరుగుతున్న అధికార దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మాజీ సర్పంచ్ శ్రావణ్ కుమార్ అన్నారు. శనివారం ప్రస్తుత వార్డు సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధిలో తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని తెలిపారు. సర్పంచ్ భర్త అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.