VIDEO: 'మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి పనులు వేగవంతం చేయండి'

VIDEO: 'మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి పనులు వేగవంతం చేయండి'

NLG: మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జాప్యంజరిగొద్దని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసారు. నిర్మాణ పురోగతి, డాక్టర్ల హాజరు, రికార్డులను పరిశీలించారు.