ఆదానీ స్మార్ట్ మీటర్లు వద్దంటూ ప్రచారం

AKP: మాకరపాలెం మండలంలోని తూటిపాల, బూరుగుపాలెం, నగరం, కోడూరు గ్రామాల్లో సిపిఎం ఆధ్వర్యంలో ఆదాని స్మార్ట్ మీటర్లు వద్దని ప్రసారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ప్రజలపై ఇప్పటికే అనేక రకాలైన భారాలు పెరిగాయన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపై భారాలు పెంచొద్దని వెంటనే రద్దు చేయాలన్నారు.