ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు: ఎమ్మెల్యే

ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు: ఎమ్మెల్యే

W.G: ఉండి మండలం అర్తమూరు గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు పర్యటించారు. కెనరా బ్యాంక్, గ్రామ పంచాయితీ నిధులతో ఏర్పాటు చేసిన 0.5 MLD మైక్రో ఫిల్టర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలన్నదే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.