కరీంనగర్ పీఎస్‌లో ఎస్పీ తనిఖీలు

కరీంనగర్ పీఎస్‌లో ఎస్పీ తనిఖీలు

కరీంనగర్: వార్షిక తనిఖీల్లో భాగంగా కరీంనగర్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు ఉండాలన్నారు. కరీంనగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.