అమరావతిలో రూ. 16 కోట్లతో స్కూల్

అమరావతిలో రూ. 16 కోట్లతో స్కూల్

NTR: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ పరిధిలోని అమరావతిలో నిడమర్రు ZPHS పాఠశాలను రూ. 16 కోట్లతో 'ఇంటర్నేషనల్ గవర్నమెంట్ మోడల్ స్కూల్'గా అభివృద్ధి చేస్తోంది. ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పాఠశాలలో సైన్స్ పార్క్, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ థియేటర్ వంటి అత్యాధునిక వసతులతో పాటు క్రీడల కోసం ఫుట్బాల్ గ్రౌండ్, రన్నింగ్ ట్రాక్లను ఏర్పాట చేస్తున్నారు.