ఎన్నికల విధులకు వెళ్తూ జవాన్ మృతి

ఎన్నికల విధులకు వెళ్తూ జవాన్ మృతి

ELR: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల విధులకు వెళ్తున్న ఏలూరుకు చెందిన CRPF ఎస్సై గోపిరెడ్డి హేమంత్ ఢిల్లీ నుంచి బెంగాల్ వెళ్తుండగా రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. సోమవారం ఆయన మృతదేహాన్ని అధికారులు ఏలూరులోని స్వగృహానికి తీసుకురానున్నారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలిపారు.