కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
★ గొడుగుపేటలో విషాదం.. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఇన్‌స్టా ప్రేమికురాలు ఆత్మహత్య
★ జిల్లాలోని పలు వైన్ షాపుల్లో కల్తీ బీర్ల కలకలం
★ మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. జిల్లాలో తగ్గిన ధరలు
★ అనారోగ్యం ఉందని చెప్పినా అదనపు డ్యూటీ వేస్తున్నారని పెనుగంచిప్రోలులో మహిళా కానిస్టేబుల్ ఆందోళన