నేడు మంగపల్లెలో ఉచిత వైద్య శిబిరం

నేడు మంగపల్లెలో ఉచిత వైద్య శిబిరం

NDL: సంజామల మండలం మంగపల్లెలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు పెద్దిరెడ్డి దస్తగిరి శనివారం తెలిపారు. కర్నూలు నంద్యాల పట్టణాలకు చెందిన ప్రముఖ వైద్యులచే చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. బీపీ షుగర్ గుండె జబ్బులు ఊపిరితిత్తులు చర్మవ్యాధులు ఎదుర్కొంటున్న రోగులు సంప్రదించవచ్చని తెలిపారు.