బోయకొండ హుండీ ఆదాయం ఎంతంటే..?
CTR: బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 59.69 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. నగదు రూ. 59,69,863, బంగారం 38 గ్రాములు, వెండి 155 గ్రాములతో పాటు విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు ఆయన తెలిపారు. ఆదాయం 45 రోజులకు వచ్చినట్లు చెప్పారు.