సామెత.. దాని అర్థం

సామెత.. దాని అర్థం

సామెత: ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
అర్థం:  ఏటి ఇసుకను కొలవటం, తాటి మానుని తన్నటం, ఈత మనునని విరిచే ప్రయత్నం చేయటం ఈ మూడు అసాధ్యమయిన, మూర్ఖమయిన పనులు. సాధ్యం కాని పనుల కోసం సమయాన్ని వృథా చేసుకునే సందర్భంలో దీనిని ఉపయోగిస్తారు.