రద్దీగా కాశీబుగ్గ మున్సిపల్ బస్టాండ్

రద్దీగా కాశీబుగ్గ మున్సిపల్ బస్టాండ్

SKLM: నాగులచవితి పండగ ముగియడం, కార్తీక మాసంలో మొదటి ఆదివారం కావడంతో పలాస ఆర్టీసీ కాంప్లెక్స్, కాశీబుగ్గ మున్సిపల్ బస్టాండ్ ప్రయాణీకులతో కిటకిటలాడుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతూ బస్సుల కోసం వేచి చూస్తున్నారు.