VIDEO: ఘనంగా ఏఐటీయూసీ మండల మహాసభ
KRNL: గూడూరు పట్టణంలో AITUC మండల మహాసభ మండల నాయకులు బీడీల శ్రీనివాసులు, ఓబులేసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి ఎస్.మునియప్ప, CPI జిల్లా నాయకులు పాల్గొన్నారు. ముందుగా ప్రధాన రహదారి వెంబడి డప్పు, విప్లవ గీతాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికుల హక్కుల గురించి పలువురు వక్తలు ప్రసంగించారు.