శ్రీకాకుళం జిల్లాలో వైభవంగా రథయాత్రలు

SKLM: జిల్లాలోని చాలా ప్రాంతాల్లో జగన్నాథుని రథయాత్ర వైభవంగా జరిగింది. జిల్లా కేంద్రంతో పాటు పలాస, ఇచ్చాపురం, ఆమదాలవల, టెక్కలి, పాతపట్నం తదితర ఏరియాల్లో జగన్నాథుడి రథచక్రాలు కదిలాయి. స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంలో కొలువుదీర్చి ఊరేగించారు. నరసన్నపేట మండలం సత్యవరం అగ్రహారంలో జరిగిన రథయాత్రను పై వీడియోలో చూడవచ్చు.