సోషల్ మీడియాపై ఆస్ట్రేలియా కఠిన ఆంక్షలు
సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు ఆన్ లైన్ సేఫ్టీ ఎమెడ్మెంట్ బిల్-2024 నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు.