VIDEO: గంగమ్మ కుంటలో జలహారతి ఇచ్చిన మాజీ సీఎం

VIDEO: గంగమ్మ కుంటలో జలహారతి ఇచ్చిన మాజీ సీఎం

KDP: పులివెందుల నియోజకవర్గంలోని అంబకపల్లి గ్రామంలో ఉన్న గంగమ్మ కుంటలో మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం జలహారతి ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డితో కలిసి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు అధిక సంఖ్యలో హజరైనారు. జనం జై జగన్.. అంటూ నినాదాలు చేశారు.