'మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి'
GNTR: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అసెంబ్లీలో శనివారం MLA గళ్లా మాధవి అన్నారు. స్పీకర్ ఓమ్ బిర్లా ఆధ్వర్యంలో జాతీయ మహిళా సాధికారత సదస్సు తిరుపతిలో జరగటం ఎంతో సంతోషకరమని, తద్వారా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నామని తెలిపారు. మహిళల అభ్యున్నతి విషయంలో NTR ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని కొనియాడారు.