VIDEO: త్వరలో అందుబాటులోకి పాత బస్టాండ్

VIDEO: త్వరలో అందుబాటులోకి పాత బస్టాండ్

WNP: వనపర్తి పాత బస్టాండ్ మళ్లీ ప్రజలకు అందుబాటులోకి రానున్నది. కొత్త బస్టాండ్ ప్రారంభమైనప్పటి నుంచి పాత బస్టాండ్ నిరుపయోగంగా ఉండడంతో ప్రజలు, పలు రాజకీయ సంఘాల వినతి మేరకు అధికారులు పాత బస్టాండ్‌లో ప్రజల సౌకర్యార్థం షెల్టర్ నిర్మాణం చేపట్టారు. త్వరలో బస్సుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. నిరుపయోగంగా ఉన్న పాత బస్టాండ్ ఉపయోగంలోకి రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.