VIDEO: చల్లాలమ్మ అమ్మవారి ఊరేగింపు
ELR: ఉంగుటూరు గ్రామ దేవత శ్రీ చల్లాలమ్మ అమ్మవారి సంబర మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని బాణా సంచులు కాల్పులతో బ్యాండ్ మేళాలతో అమ్మవారిని గరగలతో ఊరేగించారు. మెట్టినిల్లు నుంచి అమ్మవారి పుట్టినిల్లు అయిన తల్లాప్రగడ భీమేశ్వరరావు ఇంటికి తీసుకువెళ్లారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఊరేగింపులో పాల్గొన్నారు.