వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే

వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే

MHBD: పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదివారం మేడారం సమ్మక్క- సారలమ్మ తల్లులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.