రాష్ట్రపతి పర్యటన ఖరారు..!
విశాఖలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR) వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17న రానున్నారు. ఆరోజు సాయంత్రం 4:40 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు రానున్న రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, Dy CM పవన్ కళ్యాణ్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్వాగతం పలుకుతారు. రాత్రి నేవల్ బేస్‌లో బస చేసి, 18న ఉదయం 10 గంటలకు ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.