అగ్ని ప్రమాదం.. గడ్డివాము దగ్ధం

అగ్ని ప్రమాదం.. గడ్డివాము దగ్ధం

TPT: B.N. కండ్రిగ మండలంలోని G.N. కండ్రిగ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ 250 గడ్డి మోపులకు అకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల ద్వార సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. దాదాపు రూ.20 వేలు నష్టం వాటిలినట్లు రైతు వాపోయాడు.