WOW.. HYDలో బ్యూటిఫుల్ లొకేషన్.. ఎక్కడో తెలుసా..?

WOW.. HYDలో బ్యూటిఫుల్ లొకేషన్.. ఎక్కడో తెలుసా..?

HYDలో వంతెనలు, అండర్ బ్రిడ్జిల్లా సుందరీకరణకు GHMC నడుం బిగించింది. అనేక చోట్ల వంతెనల కింద గార్డెనింగ్, ప్లే జోన్, పార్కింగ్ జోన్లు, రిలాక్సేషన్ జోన్ లాంటివి ఏర్పాటు చేస్తుంది. HYDలో ఓ వంతెన కింద కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి అద్భుతంగా ఉందని ఈ ఫోటోను ఓ నేటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మరి ఈ బ్యూటిఫుల్ లోకేషన్ ఎక్కడో తెలుసా..? తెలిస్తే కామెంట్ చేయండి.