ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లా వ్యాప్తంగా రేపు పీజీఆర్ఎస్ రద్దు
✦ జిల్లాలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
✦ జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే రోషన్ ఆధ్వర్యంలో టీడీపీలోకి పలువురు చేరిక
✦ ఉండిలో మాజీ మంత్రి శ్రీరంగనాధారాజు తండ్రి మృతి