అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న MLA

అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న MLA

JN: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ జనగామ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనగామ MLA డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవప్రదంగా నివాళులు అర్పించారు, అనంతరం అంబేడ్కర్ ఆశయాలు సిద్ధాంతాలు సమాజంలో మరింతగా ప్రాచుర్యం పొందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.