VIDEO: మాగంటి గోపీనాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు

VIDEO: మాగంటి గోపీనాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీపై మాగంటి గోపీనాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి సునీత పోటీ చేస్తున్న విషయం నాకు చెప్పలేదు. ప్రద్యుమ్న తారక్ నా మనవడు గోపీనాథ్ కొడుకుగా వాడికి రావాల్సిన హక్కులు రావాల్సిందే అని అని అన్నారు. మీరు తండ్రి లేని బిడ్డకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, BRS పార్టీ టికెట్ గోపినాథ్ రెండవ భార్య సునీతకు ఇచ్చిన విషయం తెలిసిందే.