'ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా'

'ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా'

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం శనివారం కార్యాలయంలో నిర్వహించారు. రాబోయే ఐదు సంవత్సరాలు అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. సమావేశంలో వైస్ చైర్మన్ షఫీ అహ్మద్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.