'ఈనెల 8న లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ'

'ఈనెల 8న లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ'

బాపట్ల: ఈ నెల 8న సాయంత్రం 4 గంటలకు బాపట్ల పట్టణంలో 'యువత భవితకు మలుపు' సభ నిర్వహిస్తున్నట్లు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా కన్వీనర్ అత్తులూరి సుభాష్ దినకర్ తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దళాధిపతి విజయ్ కుమార్ పిలుపు మేరకు ఈ సభ పటేల్ నగర్‌లో జరుగుతుందన్నారు. ప్రజలు, నిరుద్యోగులు, నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.