'రాహుల్, సిద్ధూలకు ఒకటే రోగం'.. సీఎం సెటైర్లు

'రాహుల్, సిద్ధూలకు ఒకటే రోగం'.. సీఎం సెటైర్లు

రాహుల్ గాంధీ, మాజీ క్రికెటర్‌ నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూకు ఒకే సమస్య ఉందంటూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు. గ్రౌండ్‌లో పని చేయకుండానే పెద్ద పదవులు కోరుకుంటున్నారని మండిపడ్డారు. 'నన్ను ప్రధానిని చేస్తే అన్నీ చేస్తా' అని రాహుల్ అంటుంటే.. 'ముందు ఏదైనా చేస్తే అప్పుడు చూద్దాం' అని జనం అంటున్నారని కౌంటర్ ఇచ్చారు. సిద్ధూ కూడా అంతేనని విమర్శించారు.