డివైడర్‌ను ఢీకొన్న లారీ... తప్పిన ప్రమాదం

డివైడర్‌ను ఢీకొన్న లారీ... తప్పిన ప్రమాదం

MHBD: లారీ టైరు పేలడంతో అదుపుతప్పి తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. జాతీయ రహదారిపై లారీ నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.