జిల్లాలో ఎంతమంది ఓటు వేశారంటే..?
MLG: ములుగు జిల్లాలోని 9 మండలాల్లో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 1,69,498 మంది ఓటర్లలో 1,38,265 మంది (81.53%) ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి విడతలో 60,361 ఓటర్లలో 47,472 (78.67%), రెండో విడతలో 54,949లో 45,565 (82.91%), మూడో విడతలో 53,918లో 45,228 (83.91%) ఓటు వేశారు.