'బీసీల యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ'

'బీసీల యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ'

HYD: బర్కతపురలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న 'బీసీల యుద్ధభేరి' వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఈ నెల 31న రవీంద్రభారతిలో జరగనుంది. బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.