ఆస్పత్రుల్లో మందులు ఉంచండి: కలెక్టర్

ఆస్పత్రుల్లో మందులు ఉంచండి: కలెక్టర్

HYD: నగరంలో రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతుండటంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, ఏరియా ఆస్పత్రుల్లో తగిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి  ఆదివారం ఆదేశించారు. వడదెబ్బ తగలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వాంతులు, జ్వరం, అలసట లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని ప్రజలకు సూచించారు.