ఆర్డివోకు వినతి పత్రం అందించిన AITUC నాయకులు

ఆర్డివోకు వినతి పత్రం అందించిన  AITUC నాయకులు

SRD: జహీరాబాద్ మునిసిపల్ కాంట్రాక్టు వాటర్ సప్లయి కార్మికులకు 3వ నెల కవస్తున్న ఇంత వరకు వారికి వేతనాలు ఇవ్వలేదని ఇవాళ రెవెన్యూ డివిజన్ RDO కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సూపరిండెంట్‌‌కి వినతిపత్రం సమర్పించాడాం జరిగింది.