రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

W.G: పాలకోడేరు మండలంలోని విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్వగ్రామం మోగల్లో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 1.0 MLD సామర్థ్యమున్న మైక్రో ఫిల్టర్ ప్లాంట్‌ను డిప్యూటీ స్పీకర్ RRR ఇవాళ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించి స్థానిక రైతులకు అందుబాటులోకి తీసుకుచ్చారు.