'అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి'

ASR: అన్నదాతలకు మద్దతుగా రేపు రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డుంబ్రిగుడ మండల వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పాంగి పరశురాం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని గుంటసీమలో సోమవారం పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం యూరియా పంపిణీలో విఫలమై రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.