ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

KMR: జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో రేపు నిర్వహించే, ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే లిఖితపూర్వకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని, ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను, వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు.