బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
PPM: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ.వి నాయుడు డిమాండ్ చేశారు. పార్వతీపురంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు విజయవాడ ధర్నా చౌక్ నందు రిలే నిరాహారదీక్షలు జరుతున్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి మరిన్ని నిరసనలు చేపడతామని తెలిపారు.