ప్రపంచ కుబేరుల జాబితాలో 'టాప్' ఎవరంటే..?

ప్రపంచ కుబేరుల జాబితాలో 'టాప్' ఎవరంటే..?

ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం, ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో ఎలాన్ మస్క్($839 బిలియన్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తర్వాత స్థానాల్లో లారీ పేజ్ ($257 బిలియన్లు), సెర్గీ బ్రిన్ ($237 బిలియన్లు), జెఫ్ బెజోస్ ($224 బిలియన్లు), మార్క్ జుకర్బర్గ్ ($222 బిలియన్లు) నిలిచారు. వీరితో పాటు లారీ ఎల్లిసన్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెన్సెన్ హువాంగ్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.