అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

SKLM: భారత వాయుసేన 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ ద్వారా క్లరికల్, టెక్నికల్ క్యాడర్‌లలో అగ్ని వీర్ వాయు పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదలైందని జిల్లా ఉపాధి అధికారి కొత్త లంక సుధ గురువారం ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమో పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు అన్నారు. జనవరి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.