సజ్జలపై సోమిరెడ్డి ఆగ్రహం

సజ్జలపై సోమిరెడ్డి ఆగ్రహం

AP: సజ్జల రామకృష్ణా రెడ్డి భూకబ్జాలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అసైన్డ్ భూముల కబ్జాపై సజ్జల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన తప్పు చేశాడు కాబట్టే ఇప్పుడు బయటకు రావట్లేదని ఆరోపించారు. సజ్జలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సోమిరెడ్డి కోరారు.