తండాలలో స్పుటమ్ సర్వే

తండాలలో స్పుటమ్ సర్వే

WGL: పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇవాళ తీతామన్ తండా, తూక్య తండా, మలబోడు తండాలలో హెల్త్ ఎడ్యుకేషన్, స్పుటమ్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ మహమ్మద్ మాట్లాడుతూ.. ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి, నివారించేందుకు మందులు పంపిణీ చేస్తామని తెలిపారు.