సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

SDPT: జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన కీర్తన మేరీకి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ. 28,000 మంజూరయ్యాయి. ఇవాళ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాధితురాలి కుటుంబానికి ఈ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మంజూల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేదలకు అండగా నిలుస్తుందని అని అన్నారు.